31) ఇటీవల హంగేరీ లో జరిగిన గ్రాండ్ మాస్టర్ చెస్ టోర్నమెంట్ – 2023విజేతగా ఎవరు నిలిచారు?
A) మాగ్నస్ కార్ల్ సన్
B) D. గుకేష్
C) R. ప్రజ్ఞా నందా
D) విశ్వనాథన్ ఆనంద్
32) ఇటీవల Gem పోర్టల్ కి సంబంధించి”Best Engagement”అవార్డు ఏ మంత్రిత్వ శాఖకి ఇచ్చారు?
A) Finance
B) Tribal Affairs
C) Agriculture
D) Coal
33) IDR – ఇండియన్ ఓషియన్ రీజియన్ భద్రతనీ పెంచేందుకు ఇటీవల ఈ క్రింది ఏ దేశంతో భారత్ జాయింట్ డిఫెన్స్ కో-ఆపరేటివ్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసింది?
A) మడగాస్కర్
B) టాంజానియా
C) మారిషస్
D) సౌత్ ఆఫ్రికా
34) “World Cities Culture Forum”లో చేరనున్న మొదటి భారత దేశ నగరం ఏది?
A) వారణాసి
B) హైదరాబాద్
C) కోల్ కతా
D) బెంగళూరు
35) “శక్తి స్కూటర్ యోజన” పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది?
A) ఒడిషా
B) పశ్చిమబెంగాల్
C) రాజస్థాన్
D) చత్తీస్ ఘడ్