36) ముకుర్తి నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది?
A) కర్ణాటక
B) ఛత్తీస్ ఘడ్
C) మహారాష్ట్ర
D) తమిళనాడు
37) FY 23 లో ఎలక్ట్రానిక్స్ లో Top – 4 ఎగుమతులు చేసిన రాష్ట్రాలు ఏవి?
A) కర్ణాటక, మహారాష్ట్ర, UP, హర్యానా
B) తమిళనాడు, UP, కర్ణాటక, మహారాష్ట్ర
C) గుజరాత్, కర్ణాటక, UP, హర్యానా
D) కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర
38) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల ప్రకటించిన ఫిఫా ర్యాంకింగ్ లలో ఇండియా ర్యాంక్-100
2. సిఫా ర్యాంకింగ్ లలో Top-5 దేశాలు – అర్జెంటీనా, ఫ్రాన్స్ ,బ్రెజిల్, ఇంగ్లాండ్, బెల్జియం
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
39) ఇటీవల ఇండియాలో తొలిసారిగా “Tele – MANAS” అనే చాట్ బోట్ (Chatbot) ని ఎక్కడ ప్రారంభించారు ?
A) J & K
B) UP
C) కర్ణాటక
D) మహారాష్ట్ర
40) ఇటీవల 600టెస్ట్ వికెట్లు తీయడంద్వారా ఆ గనతని సాధించిన ఐదవ బౌలర్ ,రెండవ ఫాస్ట్ బౌలర్ గా నిలిచిన వ్యక్తి ఎవరు?
A) మిచెల్ స్టార్క్
B) జేమ్స్ అండర్సన్
C) స్టువర్ట్ బ్రాడ్
D) ప్యాట్ కమ్మిన్స్