Current Affairs Telugu July 2023 For All Competitive Exams

41) 69వ ఫిలింఫేర్ అవార్డులు – 2024 (Film fare Award – 2024) ఏ రాష్ట్రంలో జరగనున్నాయి?

A) గుజరాత్
B) మహారాష్ట్ర
C) తెలంగాణ
D) కర్ణాటక

View Answer
A) గుజరాత్

42) ఇటీవల “Asia pacific Group on Money Laundering”(APG)లో అబ్జర్వర్ హోదా పొందిన మొదటి అరబ్ దేశం ఏది?

A) ఖతర్
B) సౌదీ అరేబియా
C) కువైట్
D) యు, ఎ, ఇ

View Answer
D) యు, ఎ, ఇ

43) ఇటీవల నరేంద్ర మోడీ ప్రారంభించిన Urea Gold ఒక —- ? యురియా

A) Sulpher Coated
B) Nitrogen Coated
C) Neem coated
D) పొటాషియం coated

View Answer
A) Sulpher Coated

44) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.Operation Broader Sword అనే ఆపరేషన్ ని ఇటీవల ఇండియా – USA ఏర్పాటు చేశాయి.
2. అక్రమ మెడిసిన్స్, డ్రగ్స్ రవాణాని అరికట్టేందుకు ఈ ఆపరేషన్ నిర్వహించారు.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

45) ఇటీవల ప్రారంభించబడిన Namda Art
(నమ్ దా ఆర్ట్) ఒక ప్రాజెక్ట్ ?

A) కాశ్మీర్ లో ఉన్నితో తయారు చేయబడిన రగ్గులని ఎగుమతి చేయడం
B) అరుణాచల్ ప్రదేశ్ లో చేతితో నేసిన టవలు
C) అస్సాం కి చెందిన ప్రత్యేక బొమ్మలు
D) రాజస్థాన్ లో తయారు చేసే వివిధ చేతివృత్తుల వస్తువులు

View Answer
A) కాశ్మీర్ లో ఉన్నితో తయారు చేయబడిన రగ్గులని ఎగుమతి చేయడం

Spread the love

Leave a Comment

Solve : *
7 × 12 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!