46) ఇటీవల 6th FATF ప్లీనరీ సమావేశం ఎక్కడ జరిగింది ?
A) సింగపూర్
B) పారిస్
C) న్యూయార్క్
D) న్యూఢిల్లీ
47) ఇటీవల E-SeHAT పేరుతో టెలి కన్సల్టెన్సీ ని ఈ క్రింది ఏ సంస్థ ప్రారంభించింది ?
A) నీతి అయోగ్
B) AIIMS
C) DOT
D) ఇండియన్ ఆర్మీ
48) ఇటీవల “ఇంటర్నేషనల్ ఒలంపిక్ కమిటీ మెంబర్ (IOCM)” గా ఎవరు/ఏ భారతీయ మహిళ నియామకం అయ్యారు ?
A) మేరీకోమ్
B) సానియా మీర్జా
C) PV సింధు
D) నీతా అంబానీ
49) “డిజిటల్ శక్తి 5.0″ప్రోగ్రాం గురించి ఈ క్రిందివానిలో సరియైనది ఏది?
(1).దీనిని జాతీయ మహిళా కమిషన్ & సైబర్ పీస్ ఫౌండేషన్ లు కలిసి ప్రారంభించాయి.
(2).సైబర్ స్పేస్ రంగంలో దేశవ్యాప్తంగా మహిళా సాధికారిత, వారికి నైపుణ్య శిక్షణకోసం దీనిని ప్రారంభించారు.
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీ కాదు
50) NERACE – (నార్త్ ఈస్ట్ రీజియన్ అగ్రి కమోడిటీ ఇ – కనెక్ట్) వెబ్ పోర్టల్ దేనికి సంబంధించినది ?
A) నార్త్ ఈస్ట్ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు
B) నార్త్ ఈస్ట్ స్పేస్ టెక్నాలజీ
C) నార్త్ ఈస్ట్ ప్రాంత రవాణా సౌకర్యాలు
D) నార్త్ ఈస్ట్ ప్రాంతాల రైతులని వారి ఉత్పత్తులని అన్ని ప్రాంతాలకి కనెక్ట్ చేయడం