51) GEP(గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ప్రోడక్ట్)ఇండెక్స్ ని ప్రారంభించబడిన దేశంలోని మొదటి రాష్ట్రం ఏది ?
A) కేరళ
B) ఉత్తరాఖండ్
C) అస్సాం
D) గుజరాత్
52) ఇటీవల భారత ప్రభుత్వం కొత్తగా 20 STPI(సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా)ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. కాగా ఇండియాలో ఉన్న మొత్తం STPIల సంఖ్య ఎంత ?
A) 105
B) 75
C) 152
D) 65
53) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).ఇండియాలో AK-203 కలాష్ని కోవ్ అసాల్ట్ రైఫిల్స్ తయారీ కోసం ఇండియా – రష్యాలు కలిసి జాయింట్ వెంచర్ ని ఏర్పాటు చేశారు.
(2).AK – 203 అసాల్ట్ రైఫిల్స్ ఫ్యాక్టరీ, ఉత్తరప్రదేశ్ లోని అమేధీలో ఉంది.
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీ కాదు
54) ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తికి “Spice Award -2024″ని ఇచ్చారు ?
A) సోప్నా కళ్లింగల్
B) అక్షయపాత్ర
C) రాజేంద్ర సింగ్
D) సుభాష్ పాలేకర్
55) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).ఇటీవల ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ సాయిల్ సమావేశం అగాదిర్ (మొరాకో)లో జరిగింది.
(2).ఇటీవల యునెస్కో కొత్తగా “వరల్డ్ సాయిల్ హెల్త్ ఇండెక్స్” ని విడుదల చేసింది.
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏది కాదు