Current Affairs Telugu July 2024 For All Competitive Exams

56) “Chorabarai గ్లేసియర్” ఏ రాష్ట్రంలో ఉంది ?

A) హిమాచల్ ప్రదేశ్
B) లడక్
C) జమ్మూ & కాశ్మీర్
D) ఉత్తరాఖండ్

View Answer
D) ఉత్తరాఖండ్

57) ఇటీవల “DD – రోబోకాన్ ఇండియా 2024” కాంపిటీషన్ ఎక్కడ జరిగింది ?

A) IIT – ఢిల్లీ
B) IIT – మద్రాస్
C) IIT – బాంబే
D) IIT – గౌహతి

View Answer
A) IIT – ఢిల్లీ

58) ఇటీవల అగ్రికల్చర్ లీడర్ షిప్ అవార్డ్స్ – 2024 లో ఈ క్రింది ఏ రాష్ట్రానికి “బెస్ట్ స్టేట్ ఇన్ హార్టికల్చర్” అవార్డు ఇచ్చారు ?

A) నాగాలాండ్
B) సిక్కిం
C) ఆంధ్రప్రదేశ్
D) తమిళనాడు

View Answer
A) నాగాలాండ్

59) ఈ క్రింది ఏ ఆర్టికల్ UPSC గురించి తెలుపుతుంది ?

A) 324
B) 325
C) 326
D) 315

View Answer
D) 315

60) రక్షణ మంత్రిత్వ శాఖ రిపోర్ట్ ప్రకారం భారతదేశ “వార్షిక రక్షణ ఉత్పత్తి” – FY 24లో ఎంతకి చేరింది ?

A) 1.5 లక్ష కోట్లు
B) 1.27 లక్ష కోట్లు
C) 1.43 లక్ష కోట్లు
D) 1.60 లక్ష కోట్లు

View Answer
B) 1.27 లక్ష కోట్లు

Spread the love

Leave a Comment

Solve : *
28 + 11 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!