Current Affairs Telugu July 2024 For All Competitive Exams

61) పురాతన వస్తువులు, ఆభరణాలు అక్రమ రవాణా ని ఆపేందుకు ఇటీవల ఇండియా ఈ క్రింది ఏ దేశంతో CPA(కల్చరల్ ప్రాపర్టీ అగ్రిమెంట్) ని చేసుకుంది ?

A) UK
B) అమెరికా
C) ఫ్రాన్స్
D) స్విజర్లాండ్

View Answer
B) అమెరికా

62) PM FBY(ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన) ని పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు ?

A) 2016
B) 2017
C) 2015
D) 2018

View Answer
A) 2016

63) ఇటీవల డయాబెటిస్ లో సేవలు అందించినందుకు ఈ క్రింది ఏ భారతీయ మంత్రికి “లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు” ఇచ్చారు ?

A) మన్సుఖ్ మాండవీయ
B) సదానంద గౌడ
C) JP నడ్డా
D) జితేంద్ర సింగ్

View Answer
D) జితేంద్ర సింగ్

64) దేశంలో తొలి OTT(ఓవర్-ది-టాప్) కలిగిన రాష్ట్రం కేరళ కాగా రెండవ రాష్ట్రం ఏది ?

A) కర్ణాటక
B) తెలంగాణ
C) గుజరాత్
D) మేఘాలయ

View Answer
D) మేఘాలయ

65) ఇటీవల భారత TB ఎలిమినేషన్ ప్రోగ్రామ్ కి “ప్రిన్సిపల్ అడ్వైజర్” గా ఎవరిని నియమించారు ?

A) రణదీప్ గులేరియా
B) సౌమ్య స్వామినాథన్
C) V.R త్రిపాఠి
D) DG మణికందన్

View Answer
B) సౌమ్య స్వామినాథన్

Spread the love

Leave a Comment

Solve : *
8 × 17 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!