66) ఇటీవల “నేషనల్ మెడికల్ కమిషన్ చైర్ పర్సన్” గా ఎవరు నియామకం అయ్యారు ?
A) BN గంగాధర్
B) రణదీప్ గులేరియా
C) CN శర్మ
D) VG సోమని
67) “ప్రాజెక్ట్ – 2025” ఏ దేశానికి చెందినది ?
A) USA
B) UK
C) రష్యా
D) ఇండియా
68) SEHER ప్రోగ్రాం గురించి క్రిందివానిలో సరియైనది ఏది ?
(1).దీనిని ఉమెన్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ఫ్లాట్ ఫామ్ (WEP)&Trans Union CIBIL Ltd సంస్థలు కలిసి ప్రారంభించాయి.
(2).భారతదేశంలోని మహిళ పారిశ్రామికవేతలో ఆర్థిక అవగాహనను పెంపొందించడం SEHER ప్రోగ్రాం యొక్క లక్ష్యం.
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
69) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
(1).ఇటీవల ఇండియన్ నేవీ “SEBEX -2″అనే పేలుడు పదార్థాన్ని విజయవంతంగా ప్రయోగించింది.
(2).TNT(Trinitrotoluene) కి సమాన పేలుడు సామర్థ్యం కలిగిన SEBEX-2 నాగపూర్ కి చెందిన EEL (ఎకనామిక్ ఎక్స్ ప్లోజివ్స్ లిమిటెడ్) అభివృద్ధి చేసింది.
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
70) ఇటీవల “ఇంటర్నేషన్స్” సంస్థ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం Most Affordable Countries -2024 గురించి సరియైనది ఏది ?
(1).ఇందులో తొలి 5స్థానాలలో నిలిచిన దేశాలు – వియత్నం, కొలంబియా, ఇండోనేషియా, పనామా, ఫిలిప్పీన్స్
(2).ఇండియా ర్యాంక్ -6
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీ కాదు