71) ఇటీవల భారతదేశం యొక్క 500వ కమ్యూనిటీ రేడియో స్టేషన్ ని ఎక్కడ ప్రారంభించారు ?
A) ఫిన్లాండ్
B) ఐజ్వాల్
C) కోహిమా
D) గ్యాంగ్ టక్
72) క్రిష్ణరాజ సాగర్(KRS) డ్యాం పూర్తి నీటి మట్టానికి నిండటంతో ఇటీవల వార్తల్లో నిలవగా క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).దీనిని కర్ణాటక రాష్ట్రంలో 1911-1931ల మధ్య నిర్మించారు.
(2).దీని రూపశిల్పి – మోక్షగుండం విశ్వేశ్వరయ్య.
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) 1సరియై, 2సరికానిది
73) ఇటీవల ‘SAMADHAN’ పోర్టల్ ని ఈ క్రింది ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ?
A) కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ
B) వాణిజ్యం & పరిశ్రమల మంత్రిత్వ శాఖ
C) ఆర్థిక మంత్రిత్వ శాఖ
D) సూక్ష్మ, చిన్న & మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ
74) ఇటీవల Azista BST ఏరో స్పేస్ అనే సంస్థ ఈ క్రింది ఏ ప్రాంతంలో శాటిలైట్ ట్రాకింగ్ ఫెసిలిటీని ఏర్పాటు చేసింది ?
A) హైదరాబాద్
B) బెంగళూరు
C) ఇండోర్ & తుంబా
D) మహేంద్రగిరి
75) ఇటీవల డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ (DAE) కి చెందిన అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ ప్లోరేషన్ అండ్ రీసెర్చ్(AMD) గుర్తించిన 1,600 టన్నుల లిథియం నిల్వలు బయటపడ్డ మండ్యా, యాదగిరి ప్రాంతాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి ?
A) జార్ఖండ్
B) జమ్మూ & కాశ్మీర్
C) రాజస్థాన్
D) కర్ణాటక