Current Affairs Telugu July 2024 For All Competitive Exams

76) “ప్రపంచ ఆడియో విజువల్ మరియు ఎంటర్ టైన్మెంట్ సమ్మిట్(WAVES)”ఎక్కడ జరగనుంది ?

A) ముంబై
B) గోవా
C) హైదరాబాద్
D) లాస్ వెగాస్

View Answer
B) గోవా

77) “10వ లియోన్ మాస్టర్స్ చెస్ ఛాంపియన్షిప్” పోటీల్లో విజేత ఎవరు ?

A) గూకేష్
B) R. ప్రజ్ఞానంద
C) అర్జున్
D) విశ్వనాథన్ ఆనంద్

View Answer
D) విశ్వనాథన్ ఆనంద్

78) ఇటీవల Financial Stability Report ని ఈ క్రింది ఏ సంస్థ విడుదల చేసింది ?

A) NABARD
B) NITI Ayog
C) DPIIT
D) RBI

View Answer
D) RBI

79) KIRTI స్కీమ్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).దీనిని మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ ప్రారంభించింది.
(2).గ్రామీణ ప్రాంతాలు, దేశ నలుమూలల నుండి క్రీడాకారులని గుర్తించి వారికి అత్యుత్తమ క్రీడా శిక్షణ ఇచ్చే ప్రోగ్రాం ఇది.

A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

80) ఇటీవల ఇండియాలో మొట్టమొదటి “Sunken Museum(మునిగిపోయిన మ్యూజియం)”ని ఎక్కడ ప్రారంభించారు ?

A) ఢిల్లీ
B) అహ్మదాబాద్
C) హైదరాబాద్
D) కలకత్తా

View Answer
A) ఢిల్లీ

Spread the love

Leave a Comment

Solve : *
10 × 21 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!