Current Affairs Telugu July 2024 For All Competitive Exams

81) ఇటీవల బంగ్లాదేశ్, పాకిస్థాన్ మరియు ఆఫ్ఘనిస్థాన్ నుండి వచ్చిన మైనార్టీ శరణార్థులకి పౌరసత్వం ఇచ్చే ప్రత్యేక క్యాంప్ లని ఏ రాష్ట్రం ఏర్పాటు చేసింది ?

A) రాజస్థాన్
B) పంజాబ్
C) పశ్చిమ బెంగాల్
D) జమ్ము & కాశ్మీర్

View Answer
A) రాజస్థాన్

82) “AI Preparedness Index – 2024” గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).దీనిని IMF విడుదల చేసింది.
(2).ఇందులో తొలి 5 స్థానాలలో నిలిచిన దేశాలు- సింగపూర్, డెన్మార్క్,USA, నెదర్లాండ్స్, ఎస్టోనియా.
(3).ఇండియా ర్యాంక్ – 72

A) 1,2
B) 2,3
C) 1,3
D) All

View Answer
D) All

83) ఇటీవల “దివ్య కళామేళా & శక్తి” అనే పేరుతో దివ్యాంగుల ఉత్పత్తుల మేళా ఎక్కడ జరిగింది ?

A) భువనేశ్వర్
B) పూణే
C) న్యూఢిల్లీ
D) ఇండోర్

View Answer
A) భువనేశ్వర్

84) ఇటీవల న్యూఢిల్లీలో కిషన్ రెడ్డి చే ప్రారంభించబడిన DMF(డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్) గ్యాలరీలు ఏ రాష్ట్రానికి చెందినవి ?

A) ఒడిషా
B) ఆంధ్రప్రదేశ్
C) తెలంగాణ
D) కర్ణాటక

View Answer
A) ఒడిషా

85) ఇటీవల వార్తల్లో నిలిచిన “Greenium” ఒక ?

A) గ్రీన్ బాండ్స్ పైన వచ్చే సేవింగ్స్ / లాభాలు
B) Green Hydrogen
C) Green Economy
D) Green Energy Loans

View Answer
A) గ్రీన్ బాండ్స్ పైన వచ్చే సేవింగ్స్ / లాభాలు

Spread the love

Leave a Comment

Solve : *
30 ⁄ 6 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!