86) ఇటీవల వరదల వల్ల వార్తల్లో నిలచిన Nyoma – Chushul ప్రాంతం ఏ రాష్ట్రం / UT లో ఉంది ?
A) జమ్మూ & కాశ్మీర్
B) లడక్
C) అస్సాం
D) బీహార్
87) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).ఇటీవల MeDevIS(మెడికల్ డివైజెస్ ఇన్ఫర్మేషన్ సిస్టం) ని WHO ప్రారంభించింది.
(2).MeDevIS అనేది ఒక ఆన్లైన్ ఫ్లాట్ ఫామ్ గ్లోబల్ గా దాదాపు 2301 రకాల మెడికల్ డివైజెస్ సమాచారాన్ని అందిస్తుంది.
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
88) “KHAN QUEST – 2024” యొక్క 21వ ఎడిషన్ ఎక్సర్ సైజ్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).ఇది ఒక మల్టీ నేషనల్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్.
(2).ఈ ఎక్సర్సైజ్ మంగోలియా లోని ఉలాన్ బాటర్ లో జరిగింది.
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
89) ఇటీవల10వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరమ్ సమావేశం ఎక్కడ జరిగింది ?
A) న్యూఢిల్లీ
B) రియో
C) సెయింట్ పీటర్స్ బర్గ్
D) షాంఘై
90) ఇటీవల క్వాలిటీ, సేఫ్టీ వస్తువుల కోసం BIS (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్)ఈ క్రింది వంట ఉత్పత్తులు/ వస్తువులు (Kitetchen Utensils)పై ISI (ఇండియన్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్) మార్క్ ని తప్పనిసరి చేసింది ?
A) నాన్ స్టిక్ వస్తువులు
B) స్టెయిన్ లెస్ స్టీల్ మరియు అల్యూమినియం వస్తువులు
C) ప్లాస్టిక్ వస్తువులు
D) గ్లాస్ వస్తువులు