Current Affairs Telugu July 2024 For All Competitive Exams

91) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
(1).ఇటీవలGDPలెక్కింపులో ఆధార సంవత్సరాన్ని (Base Year) రికమెండ్ చేసేందుకు బిశ్వనాథ్ గోల్డర్ నేతృత్వంలోఒక కమిటీని స్టాటిస్టిక్స్ మంత్రిత్వశాఖ (MOSPI) ఏర్పాటు చేసింది.
(2).సాధారణంగా GDPని 2011-12(Base Year)గా లెక్కిస్తారు.

A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

92) ఇటీవల “ఫిషరీస్ సమ్మర్ మీట్ – 2024” ఎక్కడ జరిగింది ?

A) కలకత్తా
B) మధురై
C) ముంబై
D) న్యూఢిల్లీ

View Answer
B) మధురై

93) ఇటీవల 16వ ఆర్థిక సంఘం కి సూచనలు, సలహాలు ఇవ్వడానికి ఈ క్రింది ఏ వ్యక్తి నేతృత్వంలో అడ్వైజరీ కౌన్సిల్ ని ఏర్పాటు చేశారు ?

A) పూనమ్ గుప్తా
B) నారాయణ సింగ్
C) NK సింగ్
D) అరవింద్ ఎనగరియా

View Answer
A) పూనమ్ గుప్తా

94) ఇటీవల ఎయిర్ ఇండియా సంస్థ దక్షిణాసియాలో అతిపెద్ద విమాన శిక్షణ పాఠశాలను ఎక్కడ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది ?

A) అమరావతి
B) చల్లెకేరే
C) దుండిగల్
D) వరంగల్

View Answer
A) అమరావతి

95) ప్రపంచంలోనే అతిపెద్ద రామాయణ దేవాలయం ఏ రాష్ట్రంలో నిర్మించనున్నారు ?

A) బీహార్
B) ఉత్తరప్రదేశ్
C) మధ్యప్రదేశ్
D) గుజరాత్

View Answer
A) బీహార్

Spread the love

Leave a Comment

Solve : *
8 ⁄ 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!