Current Affairs Telugu July 2024 For All Competitive Exams

6) ఇటీవల ప్రపంచంలో మొట్టమొదటి “AI డ్రెస్” విత్ రోబోటిక్ స్నేక్ ని ఎవరు రూపొందించారు ?

A) క్రిస్టినా ఎర్నెస్ట్
B) ఎలాన్ మాస్క్
C) జెఫ్ బెజోస్
D) మార్క్ జుకర్ బర్గ్

View Answer
A) క్రిస్టినా ఎర్నెస్ట్

7) ఇటీవల ఈ క్రింది ఏ దేశం “Robot Face With Living Skin” ని అభివృద్ధి చేసింది ?

A) చైనా
B) సౌత్ కొరియా
C) జపాన్
D) USA

View Answer
C) జపాన్

8) క్రింది వానిలో సరియైనది ఏది?
(1).ఇటీవల బెంగళూరులోని inStem సంస్థ కీటకాలను చంపే ఫ్యాబ్రిక్స్ (Anti – Insecticide Fabric) అభివృద్ధి చేసింది.
(2).InStem సంస్థ తయారుచేసిన యాంటీ ఇన్ సైడ్ ఫ్యాబ్రిక్ పేరు – Acetyl Cholinesterase (AchE)

A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

9) ఇటీవల “కోపా అమెరికా కప్ – 2024” ఏ దేశం గెలిచింది ?

A) బ్రెజిల్
B) ఇంగ్లాండ్
C) పెరూ
D) అర్జెంటీనా

View Answer
D) అర్జెంటీనా

10) ఇటీవల “ఏషియన్ స్క్వాష్ డబుల్స్ ఛాంపియన్షిప్ – 2024” క్రీడలు ఎక్కడ జరిగాయి ?

A) న్యూఢిల్లీ
B) జోహార్
C) షాంఘై
D) సింగపూర్

View Answer
B) జోహార్

Spread the love

Leave a Comment

Solve : *
6 ⁄ 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!