96) ఇటీవల వరల్డ్ హెరిటేజ్ కమిటీ 46వ సెషన్ లో భాగంగా మరియు యునెస్కో హెరిటేజ్ కమిటీలోని సంస్కృతిక మంత్రిత్వ శాఖ 2024 నిర్వహిస్తున్న “వరల్డ్ హెరిటేజ్ యంగ్ ప్రొఫెషనల్ ఫోరం” సమావేశం ఎక్కడ జరగనుంది ?
A) లండన్
B) న్యూఢిల్లీ
C) వియత్నం
D) న్యూయార్క్
97) AIFF అవార్డ్స్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).మెన్స్ ఫుట్ బాల్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ – లాలియన్జులా చాంగ్టే.
(2).ఉమెన్స్ ఫుట్ బాల్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ – ఇందుమతి కతిరేశన్.
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
98) ఇటీవల జూలై, 2024 లో యునెస్కో కొత్తగా వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్ లిస్ట్ లోకి ఎన్ని రిజర్వ్ లని చేర్చింది ?
A) 11
B) 15
C) 17
D) 19
99) “సంపూర్ణత అభియాన్” ప్రోగ్రాం గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).దీనిని నీతి ఆయోగ్ ప్రారంభించింది.
(2).112 ఆకాంక్షిత జిల్లాలలో 6 రకాల పనులు అభివృద్ధి కోసం (గర్భిణి మహిళలు, డయాబెటిస్, BP, పోషకాహారం,SHG, Soil Health Cards) దీనిని ఏర్పాటు చేశారు.
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
100) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).ఇటీవల ఆసియా డిజాస్టర్ ప్రిపేర్డ్ నెస్ సెంటర్ (ADPC) సమావేశం బ్యాంకాక్ లో జరిగింది.
(2).2024 – 25 కాలానికి ADPC చైర్మన్ గా భారతదేశం బాధ్యతలు స్వీకరించింది.
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు