Current Affairs Telugu July 2024 For All Competitive Exams

101) ఇటీవల “లోక్ పథ్” అనే మొబైల్ యాప్ ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) మహారాష్ట్ర
B) మధ్యప్రదేశ్
C) ఉత్తరప్రదేశ్
D) ఒడిషా

View Answer
B) మధ్యప్రదేశ్

102) ఇటీవల”Ecozen” పేరుతో ఆసియాలో మొట్టమొదటిలో కార్బన్ గ్రీన్ జింక్ ని ఏ సంస్థ ప్రారంభించింది ?

A) NMDC
B) RINL
C) RIL
D) HZL

View Answer
D) HZL

103) ఇటీవల “డాక్టర్ సి.నారాయణరెడ్డి జాతీయ సాహిత్య పురస్కార గ్రహీతగా” ఎవరు ఎంపికయ్యారు ?

A) శివశంకరి
B) రమేష్ కార్తీక్
C) ఎలదండి నాగరాజు
D) గోరేటి వెంకన్న

View Answer
A) శివశంకరి

104) ఇటీవల నీతి అయోగ్ 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ఎక్కడ జరిగింది ?

A) న్యూఢిల్లీ
B) అహ్మదాబాద్
C) లక్నో
D) గాంధీనగర్

View Answer
A) న్యూఢిల్లీ

105) ఈ క్రింది వానిలో Index of 8 Core Industries లో ఉన్న 8 పరిశ్రమలు ఏవి?
(1).స్టీల్
(2).సిమెంట్
(3).చమురు
(4).సహజవాయువు
(5).విద్యుత్

A) 1,3,4,5
B) 2,4,5
C) 1,2,3
D) All

View Answer
D) All

Spread the love

Leave a Comment

Solve : *
30 − 21 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!