Current Affairs Telugu July 2024 For All Competitive Exams

106) IREDA(ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్) Upper Karnali హైడ్రో – ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ కి 290 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది అయితే ఈ ప్రాజెక్ట్ ఏ దేశం కి చెందినది ?

A) నేపాల్
B) భూటాన్
C) బంగ్లాదేశ్
D) మయన్మార్

View Answer
A) నేపాల్

107) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).వరల్డ్ స్పేస్ అవార్డు – 2024ని IAF (ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్) ఇస్తుంది.
(2).వరల్డ్ స్పేస్ అవార్డు 2024 అవార్డుని ఇస్రో యొక్క చంద్రయాన్- 3 టీమ్ కి ఇవ్వనున్నారు.

A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదికాదు

View Answer
C) 1,2

108) ఇటీవల UN వాటర్ కన్వెన్షన్ లో చేరిన ఆఫ్రికా దేశం ఏది ?

A) కెన్యా
B) ఐవరీ కోస్ట్
C) ఘనా
D) నమీబియా

View Answer
B) ఐవరీ కోస్ట్

109) ఇటీవల “గాంధీ – మండేలా అవార్డు – 2020” ఎవరికీ ఇచ్చారు ?

A) వ్లాదిమిర్ జెలెన్ స్కి
B) రిగోబెర్టా మెంచు తుమ్
C) డోనాల్డ్ ట్రంప్
D) రిషి సునక్

View Answer
B) రిగోబెర్టా మెంచు తుమ్

110) ఇటీవల ఖండగిరి మరియు ఉదయగిరి గుహలను రాష్ట్రప్రతి సందర్శించారు. అయితే ఈ గుహాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి ?

A) ఒడిషా
B) ఆంధ్రప్రదేశ్
C) కర్ణాటక
D) చతిస్ ఘడ్

View Answer
A) ఒడిషా

Spread the love

Leave a Comment

Solve : *
30 × 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!