Current Affairs Telugu July 2024 For All Competitive Exams

111) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రంలో తొలిసారిగా “ఆటోమేటిక్ సిగ్నలింగ్ సిస్టం (రైల్వే)” ని ప్రారంభించారు ?

A) కేరళ
B) ఒడిషా
C) తెలంగాణ
D) మధ్యప్రదేశ్

View Answer
A) కేరళ

112) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).ఇటీవల ఇండియా “జోరావర్(Zorawar)”అనే లైట్ ట్యాంక్ ని ప్రారంభించింది.
(2).”జోరావర్” ని DRDO మరియు L&T కలిసి అభివృద్ధి చేశాయి.

A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

113) ఇటీవల ప్రపంచంలోనే మొట్ట మొదటి “కార్బన్ ఫైబర్ హై-స్పీడ్ రైలు”ను ఏ దేశంలో ప్రారంభించారు ?

A) జపాన్
B) చైనా
C) అమెరికా
D) ఫ్రాన్స్

View Answer
B) చైనా

114) రైమోనా(Raimona) నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది ?

A) UP
B) మధ్యప్రదేశ్
C) గుజరాత్
D) అస్సాం

View Answer
D) అస్సాం

115) ఇటీవల దివ్యాంగులకి ప్రత్యేకంగా దేశంలో మొదటిసారిగా ఈ క్రింది ఏ రాష్ట్రం “ఇంక్లూజివ్ స్పోర్ట్స్ మన్యూవల్” ని ప్రారంభించింది ?

A) ఉత్తరప్రదేశ్
B) కేరళ
C) గుజరాత్
D) పంజాబ్

View Answer
B) కేరళ

Spread the love

Leave a Comment

Solve : *
15 × 19 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!