Current Affairs Telugu July 2024 For All Competitive Exams

116) ఇటీవల తెలంగాణ ప్రభుత్వం హరితహారం ప్రోగ్రాం పేరుని అధికారికంగా ఈ క్రింది ఏ పేరులా మార్చారు ?

A) ఇందిరా హరిత తెలంగాణ
B) వన మహోత్సవం
C) గ్రీన్ తెలంగాణ
D) TG ఫారెస్ట్ మిషన్

View Answer
B) వన మహోత్సవం

117) ఇటీవల 3వ “UN కాన్ఫరెన్స్ అన్ ఆఫ్ఘనిస్తాన్” సమావేశం ఎక్కడ జరిగింది ?

A) దోహా
B) జెడ్డా
C) దుబాయ్
D) అబుదాబి

View Answer
A) దోహా

118) బిలిగిరి రంగనాథస్వామి టెంపుల్ టైగర్ రిజర్వ్(BRT)ఏ రాష్ట్రంలో ఉంది ?

A) తమిళనాడు
B) కర్ణాటక
C) మధ్యప్రదేశ్
D) రాజస్థాన్

View Answer
B) కర్ణాటక

119) ‘PM – PRANAM ప్రోగ్రాం’ గురించి క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).దీనిని 2023లో ప్రారంభించారు.
(2).రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి ఆర్గానిక్ ఎరువులను వాడి తద్వారా నేలల స్థితిని పరీక్షించేందుకు దీనిని ప్రారంభించారు.

A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

120) ఇటీవల ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAF) చీఫ్ “ఈ క్రింది ఏ నగరంలో “వెపన్ సిస్టమ్స్ స్కూల్(WSS)” ని ప్రారంభించారు ?

A) పూణే
B) హైదరాబాద్
C) బెంగళూరు
D) అంబాల

View Answer
B) హైదరాబాద్

Spread the love

Leave a Comment

Solve : *
27 − 19 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!