121) ఇటీవల ఇండియా – రష్యా ద్వైపాక్షిక వాణిజ్యం ని 2030 కల్లా ఎంత లోపు (బిలియన్ డాలర్లు) పెంచాలని ఇండియా – రష్యాలు నిర్ణయించాయి ?
A) 100
B) 150
C) 250
D) 500
122) ఇటీవల G-7 వాణిజ్య మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది ?
A) ఇటలీ
B) స్పెయిన్
C) పోర్చుగల్
D) USA
123) ఇటీవల “వరల్డ్ లీడర్స్ సమ్మిట్ – 2024″ఎక్కడ జరిగింది ?
A) లండన్
B) న్యూయార్
C) జెనీవా
D) న్యూఢిల్లీ
124) ది బ్రాండ్ ఇన్ క్లూజన్ ఇండెక్స్ – 2024 గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).దీనిని “Kantar” సంస్థ విడుదల చేసింది.
(2).ఈ రిపోర్ట్ లో Top -5లో నిలిచిన సంస్థలు గూగుల్, టాటా మోటార్స్, అమెజాన్, జియో, యాపిల్.
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
125) WIPO రిపోర్ట్ ప్రకారం Gen AI పేటెంట్ల సంఖ్యలో ఏ దేశం మొదటి స్థానంలో నిలిచింది ?
A) USA
B) చైనా
C) జపాన్
D) సౌత్ కొరియా