126) ఇటీవల “బ్రిక్స్ యూత్ సమ్మిట్” ఏ దేశంలో జరిగింది ?
A) రష్యా
B) చైనా
C) ఇండియా
D) బ్రెజిల్
127) బైరాబి – సైరాంగ్ రైల్వే లైన్ ఈ క్రింది ఏ రెండు రాష్ట్రాల మధ్య ఉంది ?
A) మేఘాలయ – సిక్కిం
B) అస్సాం – మిజోరాం
C) వెస్ట్ బెంగాల్ – అస్సాం
D) అస్సాం – త్రిపుర
128) CFAF(క్లైమేట్ ఫైనాన్స్ యాక్షన్ ఫండ్)గురించి క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).దీనిని అజర్ బైజాన్ ప్రారంభించింది (COP -29 సమావేశాల్లో భాగంగా)
(2).వివిధ దేశాల్లోని గ్రీన్ ప్రాజెక్టులకి 1.5Cఉష్ణోగ్రత టార్గెట్ ని అందుకునేందుకు ఫైనాన్స్ చేయడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం.
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
129) 500 km లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిస్సైల్స్ తయారీ ప్రాజెక్ట్ ని ఈ క్రింది ఏ యూరోపియన్ దేశాలు ప్రారంభించాయి ?
A) పోలాండ్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్
B) నార్వే, పోలాండ్, స్పెయిన్, ఇటలీ
C) ఇటలీ, ఫ్రాన్స్, UK,జర్మనీ
D) నార్వే, పోలాండ్, గ్రీస్, రొమేనియా
130) ECLGS పథకం గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).దీనిని 2020లో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ప్రారంభించింది.
(2).కోవిడ్ -19 వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు పరిశ్రమలకి ఉద్దీపన ప్యాకేజీలాగా దీనిని ప్రారంభించారు.
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏది కాదు