Current Affairs Telugu July 2024 For All Competitive Exams

131) ఇటీవల సముద్ర భద్రత సహకారం పై 6వ “తూర్పు ఆసియా సమ్మిట్ (EAS)” సమావేశంఎక్కడ జరిగింది ?

A) బ్యాంకాక్
B) న్యూఢిల్లీ
C) ముంబై
D) మనీలా

View Answer
C) ముంబై

132) “RIMPAC – 24 ఎక్సర్ సైజ్” గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).ఇది ప్రపంచంలో అతిపెద్ద మల్టీ నేషనల్ నావల్ ఎక్సర్సైజ్.
(2).2024లో హవాయి దీవులలో ఈ ఎక్సర్సైజ్ జరిగింది.
(3).థీమ్: “భాగస్వాములు:ఇంటిగ్రేటెడ్ మరియు ప్రీపేర్డ్”

A) 1,2
B) 2,3మాత్రమే
C) 1,3
D) All

View Answer
D) All

133) ఇటీవల జరిగిన “పారిస్ ఒలంపిక్స్ – 2024” భారత్ తరపున 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ మహిళా విభాగంలో తొలి బ్రౌంజ్ మెడల్, ఒలంపిక్ పతకాన్ని గెలుచుకున్న భారత దేశపు మొట్టమొదటి మహిళా షూటర్ ఎవరు ?

A) పీవీ సింధు
B) రమితా జిందాల్
C) మనుభాకర్
D) శ్రీజ ఆకుల

View Answer
C) మనుభాకర్

134) ఇటీవల ఈ క్రింది ఏ సంస్థ Green Climate Fud(GCF) కోసం 215.6 మిలియన్లని విడుదల చేసింది ?

A) NABARD
B) World Bank
C) SIDBI
D) RBI

View Answer
C) SIDBI

135) ఇటీవల15వ అగ్రికల్చర్ లీడర్ షిప్ అవార్డుల కమిటీ ఈ క్రింది ఏ రాష్ట్రానికి “ఉత్తమ వ్యవసాయ రాష్ట్ర అవార్డు – 2024” ని గెలుచుకున్నట్లు ప్రకటించింది ?

A) తెలంగాణ
B) మహారాష్ట్ర
C) పంజాబ్
D) హర్యానా

View Answer
B) మహారాష్ట్ర

Spread the love

Leave a Comment

Solve : *
12 ⁄ 6 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!