Current Affairs Telugu July 2024 For All Competitive Exams

136) ఇటీవల వార్తల్లో నిలిచిన “Magnetofossils” ని ఈ క్రింది ఏ ప్రాంతంలో గుర్తించారు ?

A) లడక్
B) రాజస్థాన్
C) మధ్యప్రదేశ్
D) జార్ఖండ్

View Answer
A) లడక్

137) ఇటీవల ఆగస్టు,10,2024న పారిస్ లో జరిగే 142 వ IOC సెషన్ నుండి “ఒలంపిక్ ఆర్డర్” అవార్డు ని మొట్టమొదటి ఏ భారతీయ వ్యక్తికి ప్రధానం చేయనున్నారు?

A) సుశీల్ కుమార్
B) అభినవ్ బింద్రా
C) నీరజ్ చోప్రా
D) మేరీ కోమ్

View Answer
B) అభినవ్ బింద్రా

138) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).ఇటీవల అస్సాం రాష్ట్రంలోని “చరైడియో మైదామ్”ని యునెస్కో హెరిటేజ్ సైట్ లిస్ట్ లోకి చేర్చారు.
(2).ప్రస్తుతం ఇండియాలో మొత్తం యునెస్కో హెరిటేజ్ సైట్ ల సంఖ్య – 46

A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
A) 1,మాత్రమే

139) ఇటీవల యూరోపియన్ పార్లమెంట్ ప్రెసిడెంట్ గా ఎవరు నియామకం అయ్యారు ?

A) ఏంజెలా మెర్కెల్
B) రాబర్టా మెత్సోలా
C) మన్ ఫ్రెడ్ వెబర్
D) ఎంజెలిక్ కెర్బర్

View Answer
B) రాబర్టా మెత్సోలా

140) SCM(స్మార్ట్ సిటీస్ మిషన్) ని ఎప్పుడు ప్రారంభించారు ?

A) 2015
B) 2016
C) 2017
D) 2018

View Answer
A) 2015

Spread the love

Leave a Comment

Solve : *
21 − 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!