141) ఇటీవల PM – సూర్య ఘర్ యోజన క్రింద ఉత్తరప్రదేశ్ లో “ఘర్ ఘర్ సోలార్” అనే ప్రోగ్రాం ని ఏ సంస్థ ప్రారంభించింది ?
A) అదానీ
B) టాటా
C) NTPC
D) ReNew
142) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).UPSC చైర్ పర్సన్ గా ప్రీతి సుధన్ నియామకం అయ్యారు.
(2).UPSC చైర్ పర్సన్ ని ఆర్టికల్ 316 ద్వారా రాష్ట్రపతి నియమిస్తారు.
(3).ఆర్టికల్స్ 315 – 323 UPSC గురించి తెలుపుతాయి.
A) 1,2
B) 2,3
C) 1,3
D) All
143) ఇటీవల జరిగిన “హమారా సంవిధాన్ – హమారా సమ్మాన్” కార్యక్రమాన్ని ఈ క్రింది ఏ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది ?
A) Social Justice
B) Law
C) Finance
D) Home
144) ఇటీవల ప్రారంభించబడిన U-WIN పోర్టల్ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం దేనికి సంబంధించినది ?
A) కరోనా వ్యాక్సినేషన్
B) 6 సంవత్సరాల లోపు చిన్న పిల్లల వ్యాక్సినేషన్
C) TB వ్యాక్సినేషన్
D) UNO గ్లోబల్ వ్యాక్సినేషన్
145) పారిస్ ఒలంపిక్స్ లో “భారత ఫ్లాగ్ బేరర్ (Flagbearer)”గా ఎవరిని నియమించారు ?
A) సుశీల్ కుమార్ మరియు మేరీకోమ్
B) వందనా మరియు PV సింధు
C) నీరజ్ చోప్రా మరియు మేరీకోమ్
D) పీవీ సింధు మరియు శరత్ కమల్