11) ఇటీవల ఒమన్ లోని ఆయిల్ ట్యాంకర్ రెస్క్యూ ఆపరేషన్ లో ఈ క్రింది ఏ భారతీయ షిప్ పాల్గొంది ?
A) INS – విక్రమాదిత్య
B) INS – ఇంఫాల్
C) INS – శ్రీవాలిక్
D) INS – Teg
12) ఇటీవల “రోడ్డు సేఫ్టీ యాక్షన్ ప్లాన్” ని ఏర్పాటు చేసిన దేశంలోని మొదటి రాష్ట్రం ఏది ?
A) రాజస్థాన్
B) మహారాష్ట్ర
C) ఉత్తర్ ప్రదేశ్
D) కర్ణాటక
13) ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తికి ప్రతిష్టాత్మక “వి వెంకయ్య ఎపిగ్రఫీ అవార్డు – 2024” ని ఇచ్చారు ?
A) దామే రాజిరెడ్డి
B) ధ్యావనపల్లి సత్యనారాయణ
C) MN శ్రీనివాస్
D) V. వేదాచలం
14) ఇటీవల SBI సంస్థకి చెందిన ERD(ఎకనామిక్ రీసెర్చ్ డిపార్ట్మెంట్) రిపోర్ట్ ప్రకారం FY14 – FY 23 మధ్యలో ఇండియాలో ఎంత మొత్తంలో ఉద్యోగాలు సృష్టించబడ్డాయి?
A) 125
B) 100
C) 150
D) 75
15) “ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీం” ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ?
A) శాస్త్రీయ&సాంకేతిక విజ్ఞానాల మంత్రిత్వ శాఖ
B) వాణిజ్య & పరిశ్రమల మంత్రిత్వ శాఖ
C) సూక్ష్మ, చిన్న & మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ
D) భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ