Current Affairs Telugu July 2024 For All Competitive Exams

146) ఈ క్రింది వానిలో సరియైన జతలు ఏవి ?
(1).AMURT – 2015
(2).PMAY – 2015
(3).Smart Cities Mission – 2015

A) 1,2
B) 2,3
C) 1,3
D) All

View Answer
D) All

147) ఇటీవల “యూరోపియన్ కౌన్సిల్ కి ప్రెసిడెంట్” గా ఎవరు నియామకం అయ్యారు ?

A) జెన్స్ స్టోలెన్ బర్గ్
B) ఆంటోనియో కోస్టా
C) మార్క్ రుట్టే
D) ఎమ్మా స్టోన్

View Answer
B) ఆంటోనియో కోస్టా

148) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రం నేచురల్ ఫార్మింగ్ రైతులకి “గుల్ బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ – 2024” ని ఇచ్చారు ?

A) సిక్కిం
B) కేరళ
C) తెలంగాణ
D) ఆంధ్రప్రదేశ్

View Answer
D) ఆంధ్రప్రదేశ్

149) సాధారణంగా దేశంలోని వాణిజ్య బ్యాంకుల అధిపతుల నియామకాలని ఈ క్రింది ఏ సంస్థ సూచనల మేరకు RBI నియమిస్తుంది ?

A) IBA
B) NABARD
C) IBC
D) FSIB

View Answer
D) FSIB

150) “వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ – 2024” గురించి క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).దీనిని UNFPA విడుదల చేసింది.
(2).ఈ రిపోర్ట్ ప్రకారం అత్యధిక జనాభా కలిగిన టాప్ – 5 నగరాలు టోక్యో, ఢిల్లీ, షాంఘై, డాకా, సావోపౌలో

A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
20 × 18 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!