Current Affairs Telugu July 2024 For All Competitive Exams

151) “One Scientist – One Product (ఒక శాస్త్రవేత్త ఒక ఉత్పత్తి)” అనే పథకాన్ని ఏ సంస్థ ప్రారంభించింది ?

A) ICAR
B) CSIR
C) AIIMS
D) NITI Ayog

View Answer
A) ICAR

152) ఇటీవల సేఫ్టీ ఎక్స్ లెన్స్ ఈ క్రింది ఏ సంస్థకి “గోల్డెన్ పికాక్ అవార్డు” ని ఇచ్చారు ?

A) L &T(హైదరాబాద్ మెట్రో)
B) Adaani
C) NTPC
D) BHEL (హైదరాబాద్)

View Answer
A) L &T(హైదరాబాద్ మెట్రో)

153) ఇటీవల వార్తల్లో నిలిచిన Snowblind ఒక ?

A) మాల్వేర్
B) మంచు చిరుత
C) మంచు గడ్డి కట్టించే కృత్రిమ మిషన్
D) కొత్త TB వేరియంట్

View Answer
A) మాల్వేర్

154) ఇటీవల ఇండియాలో మొదటి “ఇంటిగ్రేటెడ్ అగ్రి – ఎగుమతి సౌకర్యాన్ని” ఏ పోర్ట్ లో ప్రారంభించారు ?

A) చెన్నై పోర్ట్
B) జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ – ముంబై
C) విశాఖపట్నం పోర్ట్
D) మంగళూరు పోర్ట్

View Answer
B) జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ – ముంబై

155) ఇటీవల “ఇంద్రియ(Indriya)”గోల్డ్ జ్యుయలరీ బిజినెస్ బ్రాండ్ ని ఈ క్రింది ఏ సంస్థ ప్రారంభించింది?

A) అదానీ
B) రిలయన్స్
C) టాటా
D) ఆదిత్య బిర్లా

View Answer
D) ఆదిత్య బిర్లా

Spread the love

Leave a Comment

Solve : *
3 + 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!