156) ఇటీవల “టూరిస్ట్ వాహనాలకి చెత్త బ్యాగ్ లని అమర్చడం” తప్పనిసరి అని ఏ రాష్ట్రం చట్టం చేసింది ?
A) ఉత్తరాఖండ్
B) సిక్కిం
C) అస్సాం
D) బీహార్
157) Space MAITRI ప్రోగ్రాం గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).దీనిని NSIL (న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్) ప్రారంభించింది.
(2).ఇండియా – ఆస్ట్రేలియా మధ్య స్పేస్ టెక్నాలజీ రంగంలో సహకారం కోసం దీనిని ప్రారంభించారు.
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
158) ఇటీవల “యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్” గా ఎవరు నియామకం అయ్యారు ?
A) ఉర్సులా వాన్ డెర్ లేయన్
B) ఏంజెలా మెర్కెల్
C) క్రిస్టలినా జార్జియేవా
D) నాన్సీ ఫెలోసి
159) ఇటీవల ఫ్రాన్స్ ప్రభుత్వంచే “ఆఫీసర్ డాన్స్ ఎల్ ‘ఆర్డ్రే డెస్ ఆర్ట్స్ ఎట్ డెస్ లెటర్స్” అవార్డుని ఎవరు పొందారు ?
A) శశి థరూర్
B) రహాబ్ అల్లానా
C) సుధా మూర్తి
D) సల్మాన్ రష్ది
160) “Kataragama Esala(కటరగమ ఎసల / పెర హెరా)”పండగను ఏ దేశంలో జరుపుతారు ?
A) శ్రీలంక
B) భూటాన్
C) బంగ్లాదేశ్
D) నేపాల్