Current Affairs Telugu July 2024 For All Competitive Exams

161) అయోధ్య రాముడి బొమ్మతో పోస్టల్ స్టాంప్ ని ఇటీవల ఈ క్రింది ఏ దేశం విడుదల చేసింది ?

A) నేపాల్
B) శ్రీలంక
C) భూటాన్
D) లావోస్

View Answer
D) లావోస్

162) ఇటీవల గోవా షిప్ యార్డ్ లిమిటెడ్(GSL) దేశీయంగా నిర్మించిన మొట్టమొదటి తల్వార్ క్లాస్ ఫిగ్రేట్ పేరేంటి ?

A) TRIPUT
B) Vagsheer
C) Vazir
D) Trishakti

View Answer
A) TRIPUT

163) ఇటీవల లేబర్ పార్టీ తరపున “Keir Starmer” UK దేశ ప్రధానిగా ఎన్నికైన ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).ఇరాన్ – మసౌద్ పెజెష్కియాన్
(2).నెదర్లాండ్ – డిక్ స్కూఫ్

A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఇది కాదు

View Answer
C) 1,2

164) ఇటీవల భారతీయ ఫుట్ బాల్ జెట్ హెడ్ కోచ్ గా ఎవరూ నియామకం అయ్యారు ?

A) సునీల్ చెత్రీ
B) భైచుంగ్ భూటియా
C) డియేగో మారడోనా
D) మనోలో మార్క్వెజ్

View Answer
D) మనోలో మార్క్వెజ్

165) క్రిందివానిలోసరైనదిఏది?
(1).ఇటీవల45thCOSPARసైంటిఫిక్ అసెంబ్లీ-2024 సమావేశాలుసౌత్ కొరియాలోనిబుసాన్ లో జరిగాయి.ఇందులోCOSPARఅవార్డ్స్-2024ని ప్రధానంచేశారు.
(2).ఈఅవార్డ్స్ లోఇండియాకిచెందినశాస్త్రవేత్తలు ప్రహ్లాద్ చంద్రఅగర్వాల్,అనిల్ భరద్వాజ్ లకి అవార్డులువచ్చాయి

A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
8 ⁄ 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!