Current Affairs Telugu July 2024 For All Competitive Exams

166) “Shiksha Saptah” అనే క్యాంపెయిన్ ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ?

A) రక్షణ మంత్రిత్వ శాఖ
B) విద్యా మంత్రిత్వ శాఖ
C) ఆర్థిక మంత్రిత్వ శాఖ
D) వ్యవసాయ మంత్రిత్వ శాఖ

View Answer
B) విద్యా మంత్రిత్వ శాఖ

167) ఇటీవల జరిగిన “వింబుల్డన్ – 2024” విజేతలలో సరియైన జతలు ఏవి ?
(1).మెన్స్ సింగిల్స్ – కార్లోస్ అల్కరాజ్
(2).ఉమెన్స్ సింగిల్స్ – బార్బోరా క్రెజికోవా

A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

168) ఇటీవల “Pat Tillman Award -2024″ని ఏ వ్యక్తికి ఇచ్చారు ?

A) ప్రిన్స్ హ్యారీ
B) విరాట్ కోహ్లీ
C) ప్యాట్ కెమ్మిన్స్
D) జాకోవిచ్

View Answer
A) ప్రిన్స్ హ్యారీ

169) ఇటీవల మారిటైమ్ సేఫ్టీన్ మెరుగు పరిచేందుకు ఇండియన్ రిజిస్టర్ ఆఫ్ షిప్పింగ్ సంస్థ ఈ క్రింది ఏ సంస్థతో కలిసి “Ship Trajectory Prediction Tool” ను అభివృద్ధి చేయనుంది ?

A) IIT – మద్రాస్
B) IIT – బాంబే
C) IISC – బెంగళూరు
D) IIT – కాన్పూర్

View Answer
B) IIT – బాంబే

170) ISFR(ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్) – 2024 ప్రకారం ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).ఇండియాలో అడవుల శాతం – 21.71%
(2).దేశంలోని మొత్తం అడవుల విస్తీర్ణం – 7,13,789 చదరపు కిలోమీటర్లు

A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
30 ⁄ 2 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!