171) ఇటీవల ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ 2024 – 25 లో మొత్తం బడ్జెట్ ఎంత ?
A) 77.81 లక్షల కోట్లు
B) 58.21 లక్షల కోట్లు
C) 46.82 లక్షల కోట్లు
D) 48.21 లక్షల కోట్లు
172) ఇటీవల K. సరస్వతి అమ్మ అవార్డుని ఎవరికి ఇచ్చారు ?
A) సుధా మూర్తి
B) సుధా కొంగళి
C) కనిమొళి
D) P.గీత
173) “పరపతి – కాళిసింధ్ – చంబల్” అంతరాష్ట్ర రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ ఏ రెండు రాష్ట్రాల మధ్య ఉమ్మడి ప్రాజెక్ట్ ?
A) మధ్యప్రదేశ్ – ఉత్తరప్రదేశ్
B) మధ్యప్రదేశ్ – రాజస్థాన్
C) మధ్యప్రదేశ్ – చత్తీస్గడ్
D) మధ్యప్రదేశ్ – జార్ఖండ్
174) “ఆపరేషన్ నన్హే ఫరిష్టే (Nanhe Farishtey)” గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).దీనిని 2018లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(RPF) ప్రారంభించింది.
(2).తప్పిపోయిన,కిడ్నాప్ చేయబడిన, వికలాంగ పిల్లలని రక్షించి వారిని సంరక్షణ సెంటర్లకి అప్పగించే స్కీమ్ ఇది.
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
175) “Birlestik -2024” ఎక్సర్సైజ్ గురించి క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).కాప్సియన్ సముద్రం దగ్గర లోని ఒయామాషా & కేప్ టోక్ మాక్ లో జరిగిన ఒక మల్టీనేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్
(2).ఇందులోఅజర్ బైజాన్,కజకిస్తాన్,కర్గీజిస్తాన్, తజకిస్తాన్,ఉజ్బెకిస్థాన్ పాల్గొన్నారు.
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు