176) ఇటీవల వార్తల్లో నిలిచిన “Senna Spectabilis” ఒక ?
A) అమీబా
B) Frog
C) Invasive Plant
D) New Virus
177) ఇటీవల ఈ క్రింది ఏ దేశంలో తొలి విదేశీ జన ఔషధ కేంద్రాన్ని (JAK) ఎక్కడ ఏర్పాటు చేశారు ?
A) బంగ్లాదేశ్
B) శ్రీలంక
C) ఇజ్రాయిల్
D) మారిషస్
178) “Nirmaan (నిర్మాణ్)” పోర్టల్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
(1).దీనిని CIL ప్రారంభించింది
(2).CIL కార్యకలాపాలు ఉన్న 39 జిల్లాలో UPSC ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయ్యి మెయిన్స్ కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకి లక్ష రూపాయల నగదు సహాయం అందించే ప్రోగ్రాం ఇది.
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
179) ఇటీవల HCL టెక్ చైర్ పర్సన్ రోష్ని నాడార్ కి ఈ క్రింది ఏ దేశం “Chevalier de la Legion d’Honneur (or) the Knight of the Legion of Honour” అవార్డు ఇచ్చింది ?
A) నార్వే
B) జర్మనీ
C) ఫ్రాన్స్
D) రష్యా
180) ఇటీవల బ్రహ్మ కుమారీస్ సంస్థ యొక్క “Life style for Sustainability” అనే నేషనల్ క్యాంపెయిన్ ని ఎవరు ప్రారంభించారు ?
A) నరేంద్ర మోడీ
B) యోగి ఆదిత్యనాథ్
C) అమిత్ షా
D) ద్రౌపది ముర్ము