Current Affairs Telugu July 2024 For All Competitive Exams

181) ఇటీవల వార్తల్లో నిలచిన కార్బన్ బోర్డర్ అడ్జస్ట్ మెంట్ మెకానిజం(CBAM)ని ఈ క్రింది ఏ దేశం /ఏ సంస్థ ప్రారంభించింది ?

A) EU
B) USA
C) UNED
D) UNFCCC

View Answer
A) EU

182) ఇటీవల “1st ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ స్టీల్ స్లాగ్ రోడ్” సమావేశం ఎక్కడ జరిగింది ?

A) లండన్
B) దుబాయ్
C) సింగపూర్
D) న్యూఢిల్లీ

View Answer
D) న్యూఢిల్లీ

183) సుజాతా సౌనిక్ ఇటీవల ఏ రాష్ట్ర మొదటి మహిళ ప్రధాన కార్యదర్శిగా నియామకం అయ్యారు ?

A) UP
B) గుజరాత్
C) మహారాష్ట్ర
D) ఒడిషా

View Answer
C) మహారాష్ట్ర

184) ఇటీవల ఇండియా ఈ క్రింది ఏ దేశంతో 4 కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్టుల అమలు కోసం అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది ?

A) మార్షల్ దీవులు
B) మారిషస్
C) పాపువా న్యూ గినియా
D) శ్రీలంక

View Answer
A) మార్షల్ దీవులు

185) కృష్ణా నది యొక్క ఉప నదులు ఏవి ?
(1).భీమా నది
(2).పంచగంగ నది
(3).దేళిగంగ నది
(4).మూసీ నది

A) 1,2,4
B) 2,3
C) 1,3,4
D) All

View Answer
A) 1,2,4

Spread the love

Leave a Comment

Solve : *
17 − 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!