Current Affairs Telugu July 2024 For All Competitive Exams

186) ఇండియాని చెస్ లో ప్రపంచంలో గొప్ప శక్తిగా ఎదిగేలా చేసేందుకు ఈ క్రింది ఏ సంస్థ ఇటీవల ప్లాన్ చేసింది ?

A) IIT – మద్రాస్
B) IIT – బాంబే
C) IIT – హైదరాబాద్
D) IIT – ఢిల్లీ

View Answer
A) IIT – మద్రాస్

187) FRBM(ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్) Act ని ఏ సంవత్సరంలో చట్టంగా చేశారు ?

A) 2001
B) 2004
C) 2006
D) 2003

View Answer
D) 2003

188) ఇటీవల ఉత్తరప్రదేశ్ కి చెందిన నితిన్ సింగ్ “కినాబాలు పర్వతాన్ని” అధిరోహించడం వల్ల ఇది వార్తల్లో నిలువగా ఈ పర్వతం ఏ దేశంలో ఉంది ?

A) మలేషియా
B) ఇటలీ
C) బ్రెజిల్
D) మెక్సికో

View Answer
A) మలేషియా

189) “గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్” రిపోర్ట్ నీ ఏ సంస్థ విడుదల చేస్తుంది ?

A) World Bank
B) IMF
C) UNDP
D) UNESCO

View Answer
D) UNESCO

190) ఇటీవల,350 సంవత్సరాల తరువాత లండన్ నుండి ఇండియా తీసుకురాబడిన”Bagh Nakh(బాగ్ నఖ్)” ఈ క్రింది ఏ చక్రవర్తి ఆయుధం ?

A) శ్రీకృష్ణదేవరాయలు
B) శివాజీ
C) అశోకుడు
D) అక్బర్

View Answer
B) శివాజీ

Spread the love

Leave a Comment

Solve : *
23 + 9 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!