Current Affairs Telugu July 2024 For All Competitive Exams

191) ఇటీవల APC (ఆసియా పారాలింపిక్ కమిటీ)లో దక్షిణాసియ ప్రతినిధిగా నియామకమైన తొలి భారతీయ మహిళ పారాథ్లెట్ ఎవరు ?

A) లేఖాశ్రీ
B) గాయత్రి
C) మరియప్పన్ తంగవేలు
D) దీపా మాలిక్

View Answer
D) దీపా మాలిక్

192) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).ఇటీవల INS -ఢిల్లీ షిప్ కి “బెస్ట్ షిప్ ఆఫ్ ఈస్టర్న్ ఫ్లీట్”అవార్డు లభించింది.
(2).ఈస్టర్న్ ఫ్లీట్ – 2024 అవార్డుల సమావేశం విశాఖపట్నంలో జరిగింది.

A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

193) “ఖర్చి పూజ” ఏ రాష్ట్రంలో జరుపుతారు ?

A) ఒడిషా
B) అస్సాం
C) త్రిపుర
D) లడక్

View Answer
C) త్రిపుర

194) ఇటీవల “Xenophrys apatani” అనే హార్న్డ్ కప్ప జాతిని ఏ రాష్ట్రంలో కొత్తగా శాస్త్రవేత్తలు కనుగొన్నారు ?

A) అరుణాచల్ ప్రదేశ్
B) అస్సాం
C) ఒడిషా
D) కేరళ

View Answer
A) అరుణాచల్ ప్రదేశ్

195) ఇటీవల ఎయిర్ బస్ (Airbus)సంస్థ ఎయిరోస్పేస్ టీచింగ్, రీసెర్చ్ కోసం కలిసి పని చేసేందుకు ఈ క్రింది ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ?

A) గతిశక్తి విశ్వవిద్యాలయం
B) IIT – మద్రాస్
C) IISC – బెంగళూరు
D) IIT – మండి

View Answer
A) గతిశక్తి విశ్వవిద్యాలయం

Spread the love

Leave a Comment

Solve : *
12 + 30 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!