Current Affairs Telugu July 2024 For All Competitive Exams

16) ఇటీవల “Oropouche(ఒరోపౌచ్) వైరస్” వల్ల ఈ క్రింది ఏ దేశంలో తొలిసారిగా ఇద్దరు వ్యక్తులు చనిపోయారు ?

A) చైనా
B) బ్రెజిల్
C) కెన్యా
D) కాంబోడియా

View Answer
B) బ్రెజిల్

17) ఇటీవల “ఓషన్ డికేడ్ కాన్ఫరెన్స్ – 2024” ఎక్కడ జరిగింది ?

A) బార్సిలోనా(స్పెయిన్)
B) లండన్
C) పారిస్
D) వియత్నం

View Answer
A) బార్సిలోనా(స్పెయిన్)

18) 1964లో ఏర్పాటు చేసిన CBDT(సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్) చీఫ్ గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు ?

A) నితిన్ గుప్తా
B) శరద్ యాదవ్
C) KV చౌదరి
D) రవి అగర్వాల్

View Answer
D) రవి అగర్వాల్

19) “SDG ఇండియా ఇండెక్స్ 2024” గురించి క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).దీనిని నీతి ఆయోగ్ విడుదల చేసింది.
(2).2023 – 24 లో SDG ఇండెక్స్ విలువ 71 కి చేరింది. 2020 – 21లో దీని విలువ 66.

A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

20) PM స్వనిధి (SVANIDHI) గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
(1).దీనిని 2020లో ప్రారంభించారు.
(2).వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులకి కరోనా కాలంలో 10,000 లోన్ ని ఇచ్చే పథకం.
(3).ఇటీవల ఈ పథకం అమలులో మధ్యప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది.

A) 1,2
B) 2,3
C) 1,3
D) All

View Answer
C) 1,3

Spread the love

Leave a Comment

Solve : *
20 ⁄ 2 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!