Current Affairs Telugu July 2024 For All Competitive Exams

196) ఇటీవల వార్తల్లో నిలిచిన ASFV(ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వైరస్) లో p30 ప్రోటీన్ యొక్క RNA – నాశనం చేసే ఈ క్రింది ఏ భారతీయ సంస్థ గుర్తించింది ?

A) IIT – గౌహతి
B) IIT – మద్రాస్
C) AIIMS – న్యూఢిల్లీ
D) IIT – ఢిల్లీ

View Answer
A) IIT – గౌహతి

197) ఇటీవల “Global Conclave on Plastic Recycling and Sustainability(GCPRS)” సమావేశం ఎక్కడ జరిగింది ?

A) న్యూఢిల్లీ
B) వియత్నం
C) బ్రస్సెల్స్
D) లండన్

View Answer
A) న్యూఢిల్లీ

198) ఈ క్రింది ఏ దేశంలో మొత్తం “Fauna (జంతుజాలం)”లిస్ట్ ని తయారు చేసిన ప్రపంచంలోని తొలి దేశం ఏది ?

A) బ్రెజిల్
B) ఇండియా
C) నార్వే
D) డెన్మార్క్

View Answer
B) ఇండియా

199) “Polaris Dawn Mission” ఈ క్రింది ఏ సంస్థకు చెందినది ?

A) NASA
B) ISRO
C) NASA మరియు ISRO
D) SpaceX

View Answer
D) SpaceX

200) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).ఇంటర్నేషనల్ టైగర్ డే ని ప్రతి సంవత్సరం “జూలై, 29″న జరుపుతారు.
(2).దీని 2024 థీమ్: “Call for Action”

A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
20 ⁄ 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!