Current Affairs Telugu July 2024 For All Competitive Exams

201) ఇటీవల పారిస్ లోని గ్రేవిన్ మ్యూజియంలో ఈ క్రింది ఏ భారతీయ నటుడి బొమ్మతో గోల్డ్ కాయిన్ ని విడుదల చేసింది ?

A) ప్రభాస్
B) రజినీకాంత్
C) అమితాబ్ బచ్చన్
D) షారుఖ్ ఖాన్

View Answer
D) షారుఖ్ ఖాన్

202) సివిల్ ఏవియేషన్ కి సంబంధించిన 2వ “ఆసియా – పసిఫిక్ ఏవియేషన్ కాన్ఫరెన్స్” ఏ దేశం నిర్వహించనుంది ?

A) ఇండియా
B) చైనా
C) కెనడా
D) USA

View Answer
A) ఇండియా

203) ఇటీవల ఇండియన్ ఆర్మీ ఈ క్రింది ఏ నగరంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన “4G – Mobile Base Station” ని ఎక్కడ ఏర్పాటు చేసింది ?

A) బెంగళూరు
B) పూణే
C) పోఖ్సాన్
D) జై సల్మీర్

View Answer
A) బెంగళూరు

204) రోమ్ శాసనం – 1998 ఒప్పందం ప్రకారం ఈ క్రింది ఏ సంస్థ ఏర్పడింది ?

A) ICJ
B) ICC
C) UNEP
D) UNFCCC

View Answer
B) ICC

205) ఇటీవల ప్రపంచంలో అత్యంత పురాతన “Cave paintings” ని ఏ దేశంలో గుర్తించారు ?

A) ఇండోనేషియా
B) ఆస్ట్రేలియా
C) సౌత్ ఆఫ్రికా
D) బ్రెజిల్

View Answer
A) ఇండోనేషియా

Spread the love

Leave a Comment

Solve : *
6 × 23 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!