206) ఇటీవల పంచశీల ఒప్పంద 70 సంవత్సరాల వేడుకలని చైనా నిర్వహించింది. అయితే ఇండియా చైనా మధ్య “పంచశీల ఒప్పందం” ఎప్పుడు జరిగింది ?
A) 1956
B) 1958
C) 1950
D) 1954
207) ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ – 2024 గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).ఇది ఒక మల్టీనేషనల్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్.
(2).ఆస్ట్రేలియాలోని డార్విన్ బేస్ స్టేషన్ లో ఇది జరిగింది.
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
208) ఇటీవల NFDC(నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్) సంస్థ ఈ క్రింది ఏ సంస్థతో కలిసి “The Voice Box” అనే ప్రోగ్రామ్ ని ప్రారంభించింది ?
A) Amazon Prime
B) Netflix
C) Hotstar
D) Jio Cinema
209) PM-MITRA పార్క్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).దీనిని తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలలో అమలు చేస్తారు.
(2).దీనిని 2023లో ప్రారంభించారు.
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
210) ఈ క్రింది ఏ దేశంతో స్నేహ సంబంధాల జ్ఞాపకార్థం ఇటీవల జయశంకర్ “మైత్రీ ఉద్యాన్(Maitri Udyan)” ని ఎక్కడ ప్రారంభించారు ?
A) రష్యా
B) మారిషస్
C) బంగ్లాదేశ్
D) ఆస్ట్రేలియా