211) ఇటీవల కార్బన్ ఉద్గారాల తగ్గింపు కోసం ప్రతి కంపెనీకి ఒక లిమిట్ ని పెడుతూ “క్లైమేట్ చేంజ్ యాక్ట్” ని ఈ క్రింది ఏ దేశం తీసుకొచ్చింది ?
A) UK
B) నార్వే
C) స్వీడన్
D) దక్షిణాఫ్రికా
212) ISA(ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ) ఈ క్రింది ఏ సంస్థ క్రింద పనిచేస్తుంది ?
A) WMO
B) IMF
C) UNCTAD
D) UNCLOS
213) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).ఇటీవల విడుదల చేసిన FAO-గ్లోబల్ ఫారెస్ట్ ఏరియాగ్రోత్ రిపోర్ట్ ప్రకారం ఇండియా 3వ స్థానంలో ఉంది.
(2).FAO ప్రకారం అత్యధిక అడవి పెరిగిన దేశాలలో చైనా, ఆస్ట్రేలియాలు తొలి రెండు స్థానాల్లో నిలిచాయి.
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
214) ఇటీవల క్లాసికల్ అండ్ క్వాంటమ్ కమ్యూనికేషన్స్ ఫర్ 6G సెంటర్ ని ఎక్కడ ఏర్పాటు చేశారు?
A) IITM – చెన్నై
B) IIT – ఢిల్లీ
C) IIT – బాంబే
D) IIT – ఇండోర్
215) క్రిందివానిలో సరియైనదిఏది ?
(1).పారిస్ ఒలంపిక్స్ లో 10,మీ ఎయిర్ పిస్టల్ షూటింగ్ లో మిక్స్డ్ విభాగంలో మనుభాకర్&సరబ్ జ్యోతి సింగ్ లజంట కాంస్య పతకం గెలిచింది.
(2).ఒలంపిక్స్ లో 2పథకాలుగెలిచిన 3వ ఇండియన్ ప్లేయర్ గా మనుభాకర్ నిలిచింది.
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏది కాదు