Current Affairs Telugu July 2024 For All Competitive Exams

216) ఇటీవల NCPCR (నేషనల్ కమిషనర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్) ఈ క్రింది ఏ రాష్ట్రంలోని మైకా గనులను “బాల కార్మికుల రహితం”గా ప్రకటించింది ?

A) చత్తీస్ ఘడ్
B) జార్ఖండ్
C) బీహార్
D) ఒడిషా

View Answer
B) జార్ఖండ్

217) “Gear Shift Challenge” ప్రోగ్రాం గురించి క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).దీనిని నీతి ఆయోగ్ ప్రారంభించింది.
(2).జీరో-ఎమిషన్ ట్రక్ (Zero – Emmission Truck) ని అభివృద్ధి చేసే కార్యక్రమాలని ప్రమోట్ చేసేందుకు దీనిని ప్రారంభించారు.

A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

218) పరందూర్ ఎయిర్ పోర్ట్ ని ఏ రాష్ట్రంలో నిర్మించనున్నారు ?

A) ఆంధ్రప్రదేశ్
B) కర్ణాటక
C) ఒడిషా
D) తమిళనాడు

View Answer
D) తమిళనాడు

219) ఇటీవల మెల్ బోర్న్ లో జరిగిన “ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్(IFFM)లో ఎవరికి/ ఏ నటుడికి అంబాసిడర్ ఫర్ ఇండియన్ ఆర్ట్స్ అండ్ కల్చర్ – 2024 అవార్డుని ఇచ్చారు ?

A) రామ్ చరణ్
B) అక్షయ్ కుమార్
C) రాజమౌళి
D) ప్రభాస్

View Answer
A) రామ్ చరణ్

220) ఇటీవల IFC(ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్) సంస్థ ఈ క్రింది ఏ దేశంతో ప్రపంచంలో మొట్టమొదటి బయోడైవర్సిటీ బాండ్ ని విడుదల చేసింది ?

A) ఫ్రాన్స్
B) నార్వే
C) స్వీడన్
D) కొలంబియా

View Answer
D) కొలంబియా

Spread the love

Leave a Comment

Solve : *
10 + 22 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!