Current Affairs Telugu July 2024 For All Competitive Exams

226) ఇటీవల “నెట్ జీరో ఎకానమీ” ని ఈ క్రింది ఏ సంవత్సరంలోపు సాధించాలని నీతి ఆయోగ్ లక్ష్యంగా పెట్టుకొని ఒక పాలసీని ఏర్పాటు చేసింది ?

A) 2047
B) 2050
C) 2030
D) 2070

View Answer
D) 2070

227) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).ఇండియా మొబైల్ కాంగ్రెస్(IMC -2024) సమావేశం అక్టోబర్,15-18,2024 తేదీల్లో న్యూఢిల్లీలో జరుగుతుంది.
(2).IMC థీమ్: “The Future is Now”

A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

228) క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).ఇటీవల FATF(ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్) – చీఫ్/ హెడ్ గా ఎలిసా డి అండా మద్రాజో నియామకం అయ్యారు.
(2).FATFని G -7 దేశాల చొరవతో 1989లో ఏర్పాటు చేశారు.
(3).దీని ప్రధాన కార్యాలయం పారిస్ లో ఉంది.

A) 1,2
B) 2,3
C) 1,3
D) All

View Answer
D) All

229) ఇటీవల “రోబో సూసైడ్” తో ఈ క్రింది ఏ దేశం వార్తల్లో నిలిచింది ?

A) జపాన్
B) చైనా
C) నార్త్ కొరియా
D) సౌత్ కొరియా

View Answer
D) సౌత్ కొరియా

230) ఇటీవల ప్రారంభించబడిన “భువన్ పంచాయితీ జియో పోర్టల్ – 4.0” ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది ?

A) NIRD
B) IIT – మద్రాస్
C) ISRO
D) IISC – బెంగళూరు

View Answer
C) ISRO

Spread the love

Leave a Comment

Solve : *
18 × 6 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!