231) ఇటీవల ‘సియాచిన్ గ్లేసియర్’లో ఆఫీసర్ గా నియమించబడిన తొలి మహిళ ఎవరు ?
A) భావనా కాంతీ
B) సురేఖ యాదవ్
C) అవని చతుర్వేది
D) సుప్రీత CT
232) ఇటీవల ఇండియాలో పొడవైన అర్బన్ టన్నెల్ ని ఎక్కడ ప్రారంభించారు ?
A) బెంగళూరు మైసూర్
B) బోరివలి – థానే
C) హౌరా – కలకత్తా
D) శ్రీనగర్ – మనాలి
233) ఇటీవల ముఖ్యమంత్రి “మాజీ లడ్కీ బహీన్ యోజన” పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?
A) మహారాష్ట్ర
B) గుజరాత్
C) మధ్యప్రదేశ్
D) ఉత్తరప్రదేశ్
234) ఇటీవల వార్తల్లో నిలిచిన LGM – 35A Sentinel న్యూక్లియర్ మిస్సైల్ ఏ దేశంకి చెందినది ?
A) ఇజ్రాయిల్
B) రష్యా
C) ఉక్రెయిన్
D) USA
235) RAMSES మిషన్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
(1).దీనిని ESA ప్రయోగించనుంది.
(2).ఇది 2029లో భూమి అతి దగ్గరగా వచ్చే 99942 Aphophis అనే అస్టరాయిడ్ ని పరిశోధించేందుకు ప్రయోగించనున్నారు.
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు