236) “నోమాడిక్ ఎలిఫెంట్ ఎక్సర్ సైజ్” గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).ఇది ఇండియా – మంగోలియాల మధ్య జాయింట్ మిలిటరీ ఎక్సర్ సైజ్.
(2).మేఘాలయలోని ఉమ్రోయ్ లో ఈ ఎక్సర్సైజ్ జరిగింది.
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
237) ఇటీవల ఫారెస్ట్ ఫైర్స్ ని ఆపే చర్యల్లో భాగంగా “పిరుల్ లావో – పైసే పావో” అనే ప్రోగ్రాం ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?
A) ఉత్తరాఖండ్
B) ఉత్తరప్రదేశ్
C) మధ్యప్రదేశ్
D) చత్తీస్ ఘడ్
238) ఇటీవల ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ న్యూ పోర్ట్ (USA) లోకి ఈ క్రింది ఏ భారతీయ క్రీడాకారులని చేర్చారు?
A) లియాండర్ పేస్, మహేష్ భూపతి
B) మహేష్ భూపతి, సానియా మీర్జా
C) లియాండర్ పేస్, విజయ్ అమృతరాజ్
D) లియాండర్ పేస్, సానియా మీర్జా
239) IEC(ఇంపోర్టర్ – ఎక్స్ పోర్టర్ కోడ్) నంబర్ ని ఏ సంస్థ ఇస్తుంది ?
A) నీతి ఆయోగ్
B) DPIIT
C) RBI
D) DGFT
240) ఇటీవల ఏ రాష్ట్రం తన రాష్ట్రం సరిహద్దుల గుండా మొక్కలు నాటేందుకు “మిత్ర వాన్(Mitra Van)” ప్రోగ్రాం ని ప్రారంభించింది ?
A) ఉత్తరప్రదేశ్
B) గుజరాత్
C) రాజస్థాన్
D) పంజాబ్