241) ఎక్సర్సైజ్ మైత్రి గురించి క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).ఇది ఇండియన్ మరియు థాయిలాండ్ ల మధ్య జాయింట్ ఆర్మీ ఎక్సర్ సైజ్.
(2).2024లో ఇది థాయిలాండ్ లోని తక్ ప్రావిన్స్ లోని ఫోర్ట్ వచిరప్రకాన్ లో జరిగింది.
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీ కాదు
242) ఇటీవల 75వ వార్షికోత్సవ సందర్భంగా NATO సమ్మిట్ ఎక్కడ జరిగింది ?
A) లండన్
B) పారిస్
C) వార్సా
D) వాషింగ్టన్ DC
243) ఈ క్రింది వాటిలో సరియైనది ఏది ?
(1).ఇటీవల 132వ కౌన్సిల్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ (IMO)సమావేశం లండన్ లో జరిగింది. ఈ సమావేశానికి భారత్ అధ్యక్షత వహించింది.
(2).IMO ప్రధాన కార్యాలయం లండన్ లో ఉంది.
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
244) ఇటీవల విడుదల చేసిన డేటా ప్రకారం బోర్నియో ఎలిఫెంట్ IUCN రెడ్ లిస్ట్ లో ఏ విభాగంలో ఉంది ?
A) Critically Endangered
B) Endangrered
C) Least – Concern
D) Vulnerable
245) ఇటీవల “Report of India’s G20 Task Force on DPI(Digital Public Infrastructure)” ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ?
A) ఫైనాన్స్
B) హోమ్
C) లా & జస్టిస్
D) అగ్రికల్చర్