21) ఇటీవల “SEVA” అనే AI చాట్ బాట్ నీ ఏ సంస్థ ప్రారంభించింది ?
A) SEBI
B) NABARD
C) Microsoft
D) Google
22) ఇటీవల తైవాన్, ఫిలిప్పీన్స్, చైనాలో వచ్చిన టైఫూన్ పేరేంటి ?
A) Gaemi
B) Thelma
C) Nishiko
D) Kolma
23) గుప్త (గుప్త్) పర్వతాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి ?
A) మధ్యప్రదేశ్
B) హిమాచల్ ప్రదేశ్
C) సిక్కిం
D) అరుణాచల్ ప్రదేశ్
24) NBRC(నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్) ఎక్కడ ఉంది ?
A) గురుగ్రాం
B) పూణే
C) ఇండోర
D) అహ్మదాబాద్
25) Financial Inclusion (FI) – Index గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).దీనిని RBI విడుదల చేస్తుంది.
(2).మార్చి -2023 దీని విలువ 60.1ఉంటే మార్చి, 2024లో 64.2 గా నమోదయింది.
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు