Current Affairs Telugu July 2024 For All Competitive Exams

246) ఇటీవల “Agri – SURE” నిధిని ఏ సంస్థ ఏర్పాటు చేసింది ?

A) RBI
B) NABARD
C) NITI Ayog
D) NIRD

View Answer
B) NABARD

247) Henley Pass Port Index – 2024 గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).దీనిలో ఇండియా ర్యాంక్ – 82
(2).తొలి స్థానంలో నిలిచిన దేశం – సింగపూర్

A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

248) గ్లోబల్ ఇండియా AI – సమ్మిట్ 2024 గురించి క్రింది వానిలో సరైయైనది ఏది ?
(1).ఇది జూలై,3 – 4 తేదీలలో న్యూఢిల్లీలో జరిగింది.
(2).దీనిని మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిర్వహించింది

A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

249) SDG ఇండియా ఇండెక్స్ – 2023-24 గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).దీనిని నీతి ఆయోగ్ విడుదల చేసింది.
(2).ఇందులో తొలి స్థానంలో కేరళ & ఉత్తరాఖండ్ 2వ స్థానంలో తమిళనాడు, 3వ స్థానంలో గోవా & హిమాచల్ ప్రదేశ్ నిలిచాయి.

A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

250) ఇటీవల “రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం” స్కీమ్ ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) ఆంధ్రప్రదేశ్
B) కర్ణాటక
C) తెలంగాణ
D) మహారాష్ట్ర

View Answer
C) తెలంగాణ

Spread the love

Leave a Comment

Solve : *
32 ⁄ 8 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!