Current Affairs Telugu July 2024 For All Competitive Exams

251) ఇటీవల యునెస్కో వారసత్వ జాబితాలో చోటు సంపాదించిన “Sado Glod Mine” ఏ దేశంలో ఉంది ?

A) సౌత్ ఆఫ్రికా
B) కెన్యా
C) జింబాబ్వే
D) జపాన్

View Answer
D) జపాన్

252) ఇటీవల విడుదల చేసిన “ఫిఫా పురుషుల ఫుట్ బాల్” ర్యాంకింగ్ లో ఇండియా స్థానం ఎంత ?

A) 124
B) 132
C) 116
D) 152

View Answer
A) 124

253) ఇటీవల ఆసియాలో మొట్ట మొదటి సారిగా ఆరోగ్య పరిశోధనకి సంబంధించిన ఫ్రీ – క్లినికల్ నెట్వర్క్ ఫెసిలిటీ ఎక్కడ ప్రారంభించారు ?

A) న్యూఢిల్లీ
B) ఫరీదాబాద్
C) హైదరాబాద్
D) పూణే

View Answer
B) ఫరీదాబాద్

254) ఇటీవల ఆర్గానిక్ ప్రొడక్ట్స్ గురించి ఇండియా ఈ క్రింది ఏ దేశంతో MRA(మ్యూచువల్ రికగ్నిషన్ అగ్రిమెంట్) ఒప్పందం చేసుకుంది ?

A) USA
B) జపాన్
C) నార్వే
D) తైవాన్

View Answer
D) తైవాన్

255) ఇటీవల టైం మ్యాగజిన్ యొక్క “World’s Greatest Places of – 2024” లో స్థానం పొందిన ప్రదేశాలు ఏవి ?
(1).మనం చాక్లెట్ (హైదరాబాద్)
(2).మ్యూజియం ఆఫ్ సొల్యూషన్ (ముంబై)
(3).NAAR(హిమాచల్ ప్రదేశ్)

A) 1,2
B) 2,3
C) 1,3
D) All

View Answer
D) All

Spread the love

Leave a Comment

Solve : *
2 + 18 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!