Current Affairs Telugu July 2024 For All Competitive Exams

256) ఇటీవల FAFT(ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్) యొక్క మ్యూచువల్ ఎవాల్యూయేషన్ రిపోర్ట్ (MER)-2024 తయారు చేసేందుకు ఈ క్రింది ఏ భారతీయ సంస్థ ఎంపికయింది ?

A) ముత్తూట్ ఫైనాన్స్
B) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
C) HDFC
D) ICICI

View Answer
A) ముత్తూట్ ఫైనాన్స్

257) “Cell – Free”6G యాక్సెస్ పాయింట్ల కోసం C – DOT(డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్) ఈ క్రింది ఏ రెండు IIT సంస్థలతో MoU కుదుర్చుకుంది ?

A) IIT – మద్రాస్ & IIT – బాంబే
B) IIT – బాంబే & IIT – ఢిల్లీ
C) IIT – మండి & IIT – రూర్కీ
D) IIT – మద్రాస్ & IISC- బెంగళూరు

View Answer
C) IIT – మండి & IIT – రూర్కీ

258) ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ INS(ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ) టవర్స్ ని ఎక్కడ ప్రారంభించారు ?

A) ముంబై
B) న్యూఢిల్లీ
C) ఇండోర్
D) అహ్మదాబాద్

View Answer
A) ముంబై

259) “Chakshu” App దేనికి సంబంధించినది ?

A) TB నిర్మూలన
B) మోసపూరిత ఫోన్ కాల్స్ మెసేజ్ ల నుండి రక్షణ
C) స్పేస్ టెక్నాలజీ
D) అగ్రికల్చర్

View Answer
B) మోసపూరిత ఫోన్ కాల్స్ మెసేజ్ ల నుండి రక్షణ

260) ప్రాజెక్ట్ ASMITAగురించి క్రిందివానిలో సరియైనది ఏది?
(1).దీనిని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ & UGCలు కలిసి ప్రారంభించాయి.
(2).వచ్చే 5 ఏళ్లలోదాదాపు22,000 పుస్తకాలను భారతీయ భాషలల్లో ట్రాన్స్ లేషన్ చేసి అభివృద్ధి చేయడం దీని ఉద్దేశ్యం.

A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
14 ⁄ 7 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!