261) MV Sea Change గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).ఇది ఇటీవల ప్రారంభించిన ప్రపంచంలోని మొట్టమొదటి 100% హైడ్రోజన్ ఇంధన ఆధారిత ఫెర్రీ
(2).ఫెర్రీ, MV సీ చేంజ్ ని తొలిసారిగా శాన్ ఫ్రాన్సిస్కో ఫెర్రీ భవనంలో ప్రారంభించారు
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
262) ఇటీవల “NLFC(నేషనల్ ల్యాండ్ స్లైడ్ ఫోర్ కాస్టింగ్ సెంటర్), భూసంకేత్ వెబ్ పోర్టల్ మరియు భూస్ ఖలన్ మొబైల్ యాప్”ని ఇక్కడ ఏర్పాటు చేశారు ?
A) కలకత్తా
B) జాదు గూడ
C) రాయ్ పూర్
D) జంషెడ్ పూర్
263) ఇటీవల జరిగిన హంగేరియన్ గ్రాండ్ ప్రిక్స్ ఫార్ములా 2 స్ప్రింట్ రేస్ లో ఎవరు గెలుపొందారు ?
A) చార్లెస్ లెక్లెర్క్
B) కుష్ మైని
C) లూయిస్ హామిల్టన్
D) సెబాస్టియన్ వెటెల్
264) పారిస్ ఒలంపిక్స్ – 2024లో ఇండియా యొక్క “చెఫ్ – డి – మిషన్” గా ఎవరు ఎంపికయ్యారు ?
A) నీరజ్ చోప్రా
B) అభినవ్ బింద్రా
C) గగన్ నారంగ్
D) మేరీ కోమ్
265) ప్రపంచ జనాభా దినోత్సవం – 2024 గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).దీనిని ప్రతి సంవత్సరం జూలై 11న UNDP జరుపుతోంది.
(2).2024 థీమ్: To Leave no one Behind, Count everyone.
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు